వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో నావంద్గి గ్రామంలో శుక్రవారం రాత్రి నమ్మదగిన సమాచారం పోలీసులు దాడిచేసి
అక్రమ ఇసుక నావంద్గి కాగ్నా నది నుండి తరలిస్తున్న తొమ్మిది ట్రాక్టర్ల లు,ఒక జెసిబినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు విడిచి పెట్టారని స్థానికులు పోలీసులపై, అధికారులపై అగ్రహారం వ్యక్తం చేశారు.అదేవిధంగా రెవెన్యూ,మైనింగ్ అధికారులు నిఘా కరువైందని,అక్రమ ఇసుక రవాణాపై ఉక్కు పాదం మోపేది ఎవరని స్థానికులు,గ్రామ ప్రజలు అంటున్నారు.