మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు సన్మానం
May 25, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నీ హైదరాబాద్ తన్న నివాసంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కపీ,పూల మొక్కను బాహుమతి గా ఇచ్చి సన్మానం చేశారు.ఈ తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు,నాయకులకు అండగా ఉంటాను రాబోయే రోజుల్లో మనవే,వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అన్నారు.ఈ కార్యక్రమంలో బషీరాబాద్ ఉపసర్పంచ్ అబ్దుల్ రజాక్,మాజీ ఎంపీటీసీ నాగేంద్రయ్య, మహేష్,సిదూ,తదితరులు పాల్గొన్నారు.