schedule Thursday, July 30, 2026

వాహనదారులకు అవగాహన కార్యక్రమం ఎస్.ఐ విఠల్

calendar_today May 31, 2026
person Prajagalam News
వాహనదారులకు అవగాహన కార్యక్రమం ఎస్.ఐ విఠల్
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఎస్.ఐ విఠల్ ఆధ్వర్యంలో ప్రజలకు, వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంలో ఎస్.ఐ విఠల్ మాట్లాడుతూ వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి కలిగి ఉండాలి,ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ వాడాలని,వాహనాలు అధిక వేగంతో నడపవద్దని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.