schedule Friday, July 31, 2026

గ్రామ అభివృద్దే నా ధ్యేయం

calendar_today March 22, 2026
person Prajagalam News
గ్రామ అభివృద్దే నా ధ్యేయం
  కుల్కచర్ల సర్పంచ్ వార్వాళ్ళ అంజిలయ్య   Vikarabad సీసీ రోడు పనులను ప్రారంభించిన బిజెపి జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాద్ రావు,సర్పంచ్ వార్వాళ్ళ అంజిలయ్య ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా, గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నామని చేస్తున్నామని సర్పంచ్ వార్వాళ్ళ అంజిలయ్య అన్నారు. ఆదివారం రోజు కుల్కచర్ల మండల కేంద్రంలోని కళ్యాణ్ నగర్ లో సీసీ రోడ్డు పనులను బిజేపి జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాద్ రావు తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ తలారి విజయ్ కుమార్, దిశా కమిటీ మెంబర్ డాక్టర్ జానకి రామ్, జిల్లా కార్యవర్గ సభ్యులు గాదె మహిపాల్ ముదిరాజ్, మండల పార్టీ అధ్యక్షులు గుడాల వెంకటేష్, వార్డు సభ్యులు గాదె లక్ష్మి, నీరటి ఉత్తర కుమారి, గోల్ల ఉదయ్, పింకీ అనిల్, కాటన్ పల్లి అంజిలయ్య, శివుని ఎల్లయ్య,సీనియర్ నాయకులు నీరటి కర్ణయ్య, ప్రసాద్ రావు,చౌడపూర్ మండల బిజెపి అధ్యక్షులు బ్యాగరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, పోమాల నరేష్, పాల రాజశేఖర్, కప్పేర సాయి, శివుని వెంకట్, కొమ్ము ప్రవీణ్, గోల్ల ఆంజనేయులు, మాలే కిరణ్ గౌడ్, అంకుష్ గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు