మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని పరామర్శించిన బిఎస్ఆర్
April 5, 2026
Prajagalam News
(తాండూర్)
ఇటీవల కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ డా. రంజిత్ రెడ్డి మాతృమూర్తి మరణించిన విషయం తెలుసుకున్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఆదివారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఆత్మీయంగా కలుసుకుని తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.