schedule Saturday, May 30, 2026

లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

calendar_today April 6, 2026
person Prajagalam News
లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
  (తాండూర్) యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా  తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు.ఆలయంలో అభిషేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే  కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు.