schedule Wednesday, July 29, 2026

సేవ భావాన్ని చాటుకున్న డాక్టర్ సంపత్ కుమార్

calendar_today May 15, 2026
person Prajagalam News
సేవ భావాన్ని చాటుకున్న డాక్టర్ సంపత్ కుమార్
  (తాండూర్) తాండూరు కు చెందిన ప్రముఖ డాక్టర్ సంపత్ కుమార్ మరో సారి  థప సేవ భావాన్ని చాటుకున్నారు  తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన తాండ్ర బాలప్ప మృతి చెందడం తో అంత్యక్రియలని నిమిత్తం శుక్రవారం ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎక్కడ ఎవరూ ఆపదలో ఉన్న సేవ భావాన్ని పంచడంలో డాక్టర్ సంపత్ కుమార్ ఎల్లప్పుడూ ముందుంటారు.ఈ కార్యక్రమం లో అంతారం గ్రామానికి చెందిన వార్డు మెంబర్స్,  సేరి విలాస్ రెడ్డి, మంబాపూర్ వీజేందర్, మ్యాతారి ప్రవీణ్ కుమార్, ప్రకాష్, ఎల్లప్ప, వెంకటప్ప, తాండ్ర రమేష్, తదితరులు పాల్గొన్నారు.