schedule Saturday, May 30, 2026

రాష్ట్ర సరిహద్దుల్లో గట్టి ఏర్పాటు చేయండి తాండూరు డిఎస్పి నర్సింగ్ యాదవ్ 

calendar_today May 21, 2026
person Prajagalam News
రాష్ట్ర సరిహద్దుల్లో గట్టి ఏర్పాటు చేయండి తాండూరు డిఎస్పి నర్సింగ్ యాదవ్ 
  వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదవ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సందర్శించారు.బక్రీద్ పండగ సందర్భంగా తెలంగాణ,కర్ణాటక రాష్ట్ర సరి హద్దు ప్రాంతాలలో గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని బషీరాబాద్ ఎస్.ఐ కే.విట్టల్ తెలిపారు.అదేవిధంగా పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులు, రికార్డులను పరిశీలించడం జరిగింది.