schedule Tuesday, July 28, 2026

జిల్లా అగ్రి యూనియన్ అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డి

calendar_today July 26, 2026
person Prajagalam News
జిల్లా అగ్రి యూనియన్ అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డి
  • జిల్లా అగ్రి యూనియన్ అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డి
Vikarabad:- అగ్రి యూనియన్ లో పని చేసే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ముందుంటామని జిల్లా అగ్రి యూనియన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్నారు.ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని లైబ్రరీ వద్ద జిల్లా అగ్రి యూనియన్ కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అధ్యక్షులుగా రవీందర్ రెడ్డి (కోహినూర్ సీడ్స్), ఉపాధ్యక్షులుగా గోవర్ధన్ రెడ్డి(సఫిరి అగ్రి జెనీటిక్స్),కోశాధికారిగా శ్రీశైలం(కాస్పిన్),ప్రవీణ్ కుమార్(వసంత్ సీడ్స్),కార్యనిర్వాహక అధ్యక్షులుగా మహేష్ రెడ్డి(ఐపిఎల్),సోషల్ మీడియా కో ఆర్డినెటర్ గా నవాధి రెడ్డి(ధార్తి సీడ్స్),గౌరవ అధ్యక్షులుగా యాదవ రెడ్డి (ఎన్ ఆర్ ఐ),రాఘవేందర్ రెడ్డి(సిపి సీడ్స్),గౌరవ సలహాదారులుగా రాములు(డెకొ సీడ్స్),శ్రీకాంత్ రెడ్డి,బాల ప్రసాద్ (న్యూజివిడ్ సీడ్స్),కో ఆర్డినెటర్స్ గా శ్రీశైలం(నకసా),బస్వరాజ్(సస్య)శ్రీకాంత్(గంగ కావేరి),రాములు (శ్రీకర్ బయోటెక్),మెంబర్స్ గా మధు(బయ్యర్),బలవర్ధన్ (టోకీట),సాయి(వేద సీడ్స్),కృష్ణ రెడ్డి(ఎస్ వి ఎం),విరేశం(షణ్ముఖ),మాధవ రెడ్డి(జెంటేక్),వెంగల్ రెడ్డి(జేయు),బుచ్చి రెడ్డి(గరుడ),వెంకట్ రెడ్డి (శాన్వి కెమికల్) వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ... ఏ సమస్యలు వచ్చిన ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకుందాం అని అన్నారు.తనకు ఇచ్చిన బాధ్యతను తూచ తప్పకుండా పాటిస్తామని అన్నారు.