అంత్యక్రియలకు ఆర్థిక సాయం.
September 8, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో సూర్క బుగ్గయ్య మరణించడంతో విషయం తెలుసుకున్న గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంత్యక్రియల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేణుక,ఉప సర్పంచ్ బాబ్య, కాంగ్రెస్ నాయకులు సురేందర్, లక్ష్మయ్య, కృష్ణ,భీమయ్య, నర్సింలు తదితరులు ఉన్నారు.