నూతన వధూవరులను ఆశీర్వదించిన బుయ్యని సరళ రెడ్డి
March 25, 2026
Prajagalam News
తాండూర్:
నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు వివాహ వేడుకలలో ఆర్ బి ఓ ఎల్ ఎండి బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.