పిఎసిఎస్ చైర్మన్ గా కరుణ అజయ్ ప్రసాద్ ఖరార్
September 19, 2026
Prajagalam News
- వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల నవంద్గి పిఎసిఎస్ చైర్మన్ కరుణ అజయ్ ప్రసాద్,వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఖరారు అయినట్లు తెలిసింది.త్వరలో ఉత్తర్వులు జారీ కావచ్చు,పిఏసిఎస్ చైర్మన్ పదవికి ఒకే వర్గానికి చెందిన సీనియర్ నాయకులు ఊటాపోటీ పడ్డ విషయం తెలిసింది. భార్య కరుణ అజయ్ ప్రసాద్ మాజీ ఎంపీపీ కి పిఎసిఎస్ చైర్మన్ పదవి కోసం పిఎసిఎస్ వైస్ చైర్మన్ పదవికి అజయ్ ప్రసాద్ రాజీనామా చేయడం జరిగింది. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి కరుణ అజయ్ ప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.