schedule Monday, October 26, 2026

పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడు... యువకుడిపై పోక్సో కేసు నమోదు

calendar_today October 3, 2026
person Prajagalam News
పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడు... యువకుడిపై పోక్సో కేసు నమోదు
యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత పదేళ్లుగా శారీరకంగా వాడుకున్న యువకుడు.
పెళ్లికి నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదు .
అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటినుండే శారీరకంగా వాడుకున్న యువకుడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్న దోమ పోలీసులు.