కుల్కచర్లలో వైభవంగా శ్రీ సీతారాముల పల్లకి సేవ
March 26, 2026
Prajagalam News
![]()
![]()
వికారాబాద్ (కుల్కచర్ల)శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకొని కుల్కచర్ల మండల కేంద్రంలో హనుమాన్ దేవాలయం నుండి గ్రామంలోని పలు వీధులగుండా సీతారాముల పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. గురువారం ఉత్సవాలలో భాగంగా హనుమాన్ దేవాలయం నుండి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై సీత రామ లక్ష్మణుల ఆంజనేయ స్వామి విగ్రహాలను ఉంచి భక్తులు మంగళ వాయిద్యాలతో గ్రామంలోని పలు వీధులగుండా పల్లకి సేవ నిర్వహించారు. మహిళలు భక్తులు సీతారాముల పల్లకి సేవకు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ,హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు భజన మండలి సభ్యులు పాల్గొన్నారు