schedule Tuesday, October 27, 2026

మాజీ మంత్రి హరీష్ రావు ను కలిసిన కొప్పుల మహేష్ రెడ్డి

calendar_today October 16, 2026
person Prajagalam News
మాజీ మంత్రి హరీష్ రావు ను కలిసిన కొప్పుల మహేష్ రెడ్డి
  కుల్కచర్ల   మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్ రావును వారి నివాసంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు.ఆయన వెంట కుల్కచర్ల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, పివిఆర్ కన్వెన్షన్ అధినేత పి. జనార్దన్ రెడ్డి, చెల్లాపూర్ మాజీ సర్పంచ్ ఆంజనేయులు తదితరులు ఉన్నారు.