బీఆర్ఎస్ కార్యాలయంలో ఉగాది సంబరాలు
March 19, 2026
Prajagalam News
- వికారాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా ఉగాది సంబరాలు
ఈ సందర్భంగా మెతుకు ఆనంద్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం అందరికీ శుభాలను తీసుకురావాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా ఉగాది వేడుకలను జరుపుకున్నారు.