కుల్కచర్లమండల కేంద్రంలో ఇస్తరాకుల తయారీ కేంద్రంలోభారీ అగ్ని ప్రమాదం
April 18, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని విక్రాంత్ పేపర్ ప్లేట్స్,ఇస్తరాకుల తయారి కేంద్రంలో షాక్ సర్కిట్ తో అగ్నిప్రమాదం జరిగింది