schedule Saturday, May 30, 2026

కేటీఆర్ ను కలిసిన సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు అజయ్ నాయక్

calendar_today May 1, 2026
person Prajagalam News
కేటీఆర్ ను కలిసిన సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు అజయ్ నాయక్
(కుల్కచర్ల) వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గానికి చెందిన సేవాలాల్ సేన రాష్ట్ర నాయకుడు అజయ్ నాయక్ నగరంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ను తన పుట్టినరోజును పురస్కరించుకొని మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఆయన వెంట దాస్య నాయక్ తాండ సర్పంచ్ కవితరాజు నాయక్, అల్లాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ శివబాయి బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.